Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

EAMCET-2020: Verification of Certificates and Fee Payment Deadline Extended

 


EAMCET-2020: Verification of Certificates and Fee Payment Deadline Extended

ఎంసెట్ 'పరిశీలన' గడువు నవంబర్ 3

ఏపీ ఎంసెట్-2020 అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు నవంబర్ 3 వరకు గడువు పొడిగిస్తున్నట్లు కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్ ఎం.ఎం. నాయక్ మంగళవారం తెలిపారు. కౌన్సెలింగ్ ప్రాసెసింగ్ ఫీజును నవంబర్ 3 లోగా చెల్లించాలన్నారు. హెలైన్ సెంటర్లలో కూడా ఆ రోజు వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందన్నారు. ఇతర సమాచారానికి https://apeamcet.nic.in వెబ్ సైట్ లో చూడవచ్చని సూచించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags