Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ILBS Recruitment -2020

 


ILBS Recruitment -2020

ఐఎల్‌బీఎస్‌-న్యూదిల్లీలో ఖాళీలు

న్యూదిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివ‌ర్ & బైల‌రీ సైన్సెస్‌(ఐఎల్‌బీఎస్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు...

మొత్తం ఖాళీలు: 160

పోస్టులు: సీనియ‌ర్ ప్రొఫెస‌ర్‌, ప్రొఫెస‌ర్‌, అసోసియేట్ ప్రొఫెస‌ర్‌, క‌న్స‌ల్టెంట్‌, న‌ర్సు త‌దిత‌రాలు.

అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో ఎంబీబీఎస్‌, డీఎన్‌బీ, ఎండీ/ ఎంఎస్‌, డీఎం/ ఎంసీహెచ్ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

ఎంపిక విధానం: స‌్కిల్ టెస్ట్‌/ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 02.12.2020.

WEBSITE

JOB PAGE

Previous
Next Post »
0 Komentar

Google Tags