Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NIT-Jalandhar: Recruitment of Non-Faculty Posts

 


NIT-Jalandhar: Recruitment of Non-Faculty Posts

నిట్, జ‌లంధ‌ర్‌లో నాన్ టీచింగ్ పోస్టులు

జ‌లంధ‌ర్‌లోని డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్ నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (నిట్‌) కింది నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

మొత్తం ఖాళీలు: 93

పోస్టులు: టెక్నిక‌ల్ అసిస్టెంట్‌, ఎస్ఏఎస్ అసిస్టెంట్‌, జూనియ‌ర్ ఇంజినీర్‌, సీనియ‌ర్ టెక్నీషియ‌న్‌, టెక్నీషియ‌న్‌, జూనియ‌ర్ అసిస్టెంట్ త‌దిత‌రాలు.

అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి ఇంట‌ర్మీడియ‌ట్‌, ఐటీఐ, సంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా(ఇంజినీరింగ్‌), బ్యాచిల‌ర్స్ డిగ్రీ, బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త‌, అనుభవం.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌/ షార్ట్‌హ్యాండ్/ టైపింగ్‌/ ఫిజిక‌ల్ టెస్ట్ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 30.11.2020.

WEBSITE

NOTIFICATION

Previous
Next Post »

2 comments

  1. Replies
    1. (IMPORTANT)
      LINK FOR FILLING UP OF ONLINE APPLICATION FORM SHALL BE ACTIVATED ON
      01.11.2020.
      CLOSING DATE FOR SUBMISSION OF ONLINE RECRUITMENT APPLICATION (ORA) ON
      THE INSTITUTE WEBSITE IS 23:59 HRS ON 30.11.2020

      Delete

Google Tags