Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SBI Clerk prelims result 2020 declared; Mains exam on October 31

 


SBI Clerk prelims result 2020 declared; Mains exam on October 31

ఎస్‌బీఐ క్లర్క్‌ ప్రిలిమినరీ పరీక్షలు-2020 ఫలితాలు విడుదల

ఎస్‌బీఐ.. క్లర్క్‌ ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను విడుదల చేసింది.

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) క్లర్క్‌ ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను విడుదల చేసింది. కొద్దిరోజుల క్రితమే ఈ ఫలితాలను విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే.. నిన్న (అక్టోబర్‌ 20) ఈ ఫలితాలను విడుదల చేసింది. పరీక్షలు రాసిన అభ్యర్థులు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ https://sbi.co.in/ లో చెక్‌ చేసుకోవచ్చు. 

దేశవ్యాప్తంగా 7870 జూనియర్‌ అసోసియేట్‌ పోస్టులకు సంబంధించి ప్రిలిమినరీ పరీక్షలు ఈఏడాది ఫిబ్రవరి 22, 29 తేదీలు అలాగే మార్చి 1, 8 తేదీల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక ఎస్‌బీఐ క్లర్క్‌ మెయిన్‌ పరీక్షలు ఈనెల (అక్టోబర్‌) 31 జరుగనున్నాయి. 

ఫలితాలను ఇలా చెక్‌ చేసుకోండి:

Go to the official website of SBI: https://sbi.co.in/careers

Click on the link "Preliminary Exam Results (NEW)"

Enter your login details and click on submit

SBI Clerk Prelims Result 2020 will be displayed on screen

Download it and take its print out for future use.

Previous
Next Post »
0 Komentar

Google Tags