Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Sports Authority of India (SAI) Recruitment-2020

 


Sports Authority of India (SAI) Recruitment-2020

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 62 జాబ్స్‌.. ప్రారంభ జీతం రూ.60 వేలు

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 62 స‌్ట్రెంథ్ & కండిష‌నింగ్ ఎక్స్‌ప‌ర్ట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. 

న్యూఢిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న 62 స‌్ట్రెంథ్ & కండిష‌నింగ్ ఎక్స్‌ప‌ర్ట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులను షార్ట్ ‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. నవంబర్‌ 6 దరఖాస్తుకు చివరి తేది. ఆసక్తి గల అభ్యర్థులు https://sportsauthorityofindia.nic.in/ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు చూడొచ్చు. 

ముఖ్య సమాచారం:

మొత్తం ఖాళీలు: 62

అర్హ‌త‌: బ‌్యాచిల‌ర్ డిగ్రీ/ మాస్ట‌ర్స్ డిగ్రీ(స్పోర్ట్స్ అండ్ ఎక్స‌ర్‌సైజ్ సైన్స్‌/ స‌్పోర్ట్ సైన్స్‌/ స‌్పోర్ట్స్ కోచింగ్‌)/ గ‌్రాడ్యుయేష‌న్ (ఏఎస్‌సీఏ), డిప్లొమా (ఫిట్‌నెస్ ట్రెయినింగ్‌/ స‌ర్టిఫికేట్ కోర్స్‌) ఉత్తీర్ణ‌త ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: నవంబర్‌ 06, 2020

వెబ్‌సైట్‌: https://sportsauthorityofindia.nic.in/

 

నోటిఫికేషన్‌:

 

Previous
Next Post »
0 Komentar

Google Tags