Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS Covid-19 Media Bulletin 31-10-2020

 


TS Covid-19 Media Bulletin 31-10-2020

తెలంగాణలో కొత్తగా 1,445 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 1,445 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,38,632కు చేరుకుంది. ఈనెల 30న రాత్రి 8 గంటల వరకూ నమోదైన కొవిడ్‌ సమాచారాన్ని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. మహమ్మారి బారినపడి మరో ఆరుగురు మృత్యువాతపడగా.. మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,336కు చేరుకుంది. నిన్న ఒక్కరోజే మరో 1,486 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకూ కోలుకున్నవారి సంఖ్య 2,18,887కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 18,409గా ఉంది. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 15,439 మంది బాధితులు ఉన్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags