Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS LAWCET & PGLCET - 2020 Result Postponed, Date given here

 


TS LAWCET & PGLCET - 2020 Result Postponed, Date given here

టీఎస్‌ లాసెట్‌-2020  ఫలితాలు వాయిదా

టీఎస్‌ లాసెట్‌, పీజీఎల్‌సెట్‌-2020 ఫలితాలు గత వారం విడుదల అవ్వాల్సి ఉండగా, అధికారులు నవంబర్ 6 న  విడుదల చేస్తారని అధికారక వెబ్సైట్ లో అప్డేట్ చేశారు.

అక్టోబ‌రు 9న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య టీఎస్‌ లాసెట్‌ (మూడేళ్ల), మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల మధ్య టీఎస్‌ లాసెట్‌ (ఐదేళ్ల), పీజీఎల్‌సెట్‌ జరిగినది. వీటికి 30,310 మంది దరఖాస్తు చేసుకోగా తెలంగాణ, ఏపీలో కలిపి 67 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

WEBSITE



Previous
Next Post »
0 Komentar

Google Tags