Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 09-11-2020

AP Covid-19 Media Bulletin 09-11-2020 

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా: కొత్తగా 1,392 కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,392 కరోనా కేసులు నమోదయ్యాయి. 11 మంది మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,44,359 కి చేరింది. మొత్తం 61,050 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 21,235గా ఉంది. ఇప్పటివరకు 8,16,322 మంది కరోనా నుంచి కోలుకోగా.. 6,802 మంది మరణించారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags