Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Bank Of Baroda S.O Recruitment 2020

 


Bank Of Baroda S.O Recruitment 2020

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో డిజిటల్‌ జాబ్స్‌

Bank of Baroda Recruitment 2020: బ్యాంక్ ఆఫ్ బరోడా డిజిటల్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

భార‌త ప్ర‌భుత్వరంగ బ్యాంకు అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా ఒప్పంద ప్రాతిప‌దిక‌న13 డిజిటల్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. వీటిలో డిజిట‌ల్ రిస్క్ స్పెష‌లిస్ట్‌, లీడ్‌, లీడ్ డిజిట్ సేల్స్‌, డిజిట‌ల్ అన‌లైటిక్స్ స్పెష‌లిస్ట్‌, ఇన్న‌వేష‌న్ & ఎమ‌ర్జింగ్ టెక్ స్పెష‌లిస్ట్, టెస్టింగ్ స్పెష‌లిస్ట్ తదితర పోస్టులున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈనెల 30 దరఖాస్తుకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.bankofbaroda.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు. 

ముఖ్య సమాచారం:

మొత్తం ఖాళీలు: 13

పోస్టులు: డిజిట‌ల్ రిస్క్ స్పెష‌లిస్ట్‌, లీడ్‌, లీడ్ డిజిట్ సేల్స్‌, డిజిట‌ల్ అన‌లైటిక్స్ స్పెష‌లిస్ట్‌, ఇన్న‌వేష‌న్ & ఎమ‌ర్జింగ్ టెక్ స్పెష‌లిస్ట్, టెస్టింగ్ స్పెష‌లిస్ట్ త‌దిత‌ర పోస్టులున్నాయి.

అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో గ్రాడ్యుయేష‌న్‌, ఇంజినీరింగ్ డిగ్రీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు అనుభ‌వం ఉండాలి.

వయసు: పోస్టులను బట్టి 27-45 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: టెస్ట్‌/ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులు ప్రారంభం: నవంబర్‌ 9, 2020

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: నవంబర్‌ 30, 2020.

వెబ్‌సైట్‌: https://www.bankofbaroda.in/

NOTIFICATION

Previous
Next Post »
0 Komentar