Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP ECET -2020 Admissions – Second Phase Counselling

 


AP ECET -2020 Admissions – Second Phase Counselling

ఈసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ ప్రారంభం 

ఇంజినీరింగ్‌, బీ ఫార్మసీలో రెండో ఏడాది ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ షెడ్యూలును కన్వీనర్‌ ఎం.ఎం.నాయక్‌ ప్రకటించారు. ఈనెల 28 వరకు ప్రాసెసింగ్‌ రుసుం చెల్లింపు, సహాయ కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలనతో పాటు కోర్సులు, కళాశాలల ఎంపికకు అవకాశం కల్పించారు. 30న సీట్లు కేటాయించనున్నారు.

WEBSITE

AP ECET-2020 SECOND ROUND COUNSELLING DETAILS

Previous
Next Post »
0 Komentar

Google Tags