Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Extension of counselling deadline for AP ECET Admissions

 


Extension of counselling deadline for AP ECET Admissions

ఈసెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ గడువు పొడిగింపు

ఈ సెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ గడువును ఈ నెల 11 వరకు పొడిగిస్తున్నట్లు కన్వీనర్ ఎంఎం నాయక్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. 13వ తేదీన సీట్ల కేటాయింపు చేస్తామని చెప్పారు.

WEBSITE



 

Previous
Next Post »
0 Komentar

Google Tags