Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: D.Ed and DPSE Examinations from November 26

 


TS: D.Ed and DPSE Examinations from November 26

టి‌ఎస్ : ఈ నెల 26 నుంచి డీఈడీ పరీక్షలు

ఈ నెల 26 నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు డీఈడీ (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్), డీపీఎస్ఈ (డిప్లొమా ఇన్ ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్) మొదటి, రెండో సంవత్సరం థియరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు పాఠశాల విద్యాశాఖ వెబ్ సైట్ను చూడాలని విద్యార్థులు, ప్రిన్సిపాళ్లకు సూచించారు.

WEBSITE

D.El.Ed 1st Year Schedule

D.El.Ed 2nd Year Schedule

DPSE 1st Year Schedule

DPSE 2nd Year Schedule

Previous
Next Post »
0 Komentar

Google Tags