Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ICAI: One more opportunity in Jan-2021 for students not appearing in CA exam

 

ICAI: One more opportunity in Jan-2021 for students not appearing in CA exam

జనవరిలో సీఏ పరీక్షలకు మరో అవకాశం

దేశవ్యాప్తంగా శనివారం (ఈ నెల 21వ తేదీ) నుంచి జరగనున్న సీఏ పరీక్షలకు హాజరుకాని విద్యార్థులకు వచ్చే జనవరిలో మరోసారి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ ) కీలక నిర్ణయం తీసుకుంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags