Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS EAMCET-(BiPC)-2020 Counselling Schedule

 

TS EAMCET-(BiPC)-2020 Counselling Schedule

నేటి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్లు

ఎంసెట్ బైపీసీ స్టీమ్ ప్రవేశాల కౌన్సెలింగ్ లో భాగంగా విద్యా ర్థులు ఈ నెల 20 నుంచి 21 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావచ్చని ప్రవేశాల కమిటీ కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. గురువారం వరకు 8.216 మంది విద్యార్థులు స్లాట్ బుక్ చేసుకున్నారని, వారంతా ఈనెల 20, 21 తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషను హాజరుకావాలని పేర్కొన్నారు. వెరిఫికేషన్ చేయించుకున్న వారు ఈ నెల 20 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకో వచ్చన్నారు. బైపీసీ విద్యార్థులు మేథమెటిక్స్ లో బ్రిడ్జి కోర్సు లేకుండా బీటెక్ బయోటెక్నాలజీలో చేరవచ్చని, అయితే వారు ఫండ మెంటల్స్ ఆఫ్ మేథమెటిక్స్ కోర్సుల్లో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుందన్నారు.

TS EAMCET-(BiPC)-2020 WEBSITE

TS EAMCET-(BiPC)-2020 Counselling Schedule 

Previous
Next Post »
0 Komentar

Google Tags