Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

National Biodiversity Authority Recruitment 2020

 


National Biodiversity Authority Recruitment 2020

ఎన్‌బీఏ యంగ్ ప్రొఫెష‌న‌ల్ పోస్టులు 

భార‌త ప్ర‌భుత్వానికి చెందిన చెన్నైలోని నేష‌న‌ల్ బ‌యోడైవ‌ర్సిటీ అథారిటీ (ఎన్‌బీఏ) తాత్కాలిక ప్రాతిప‌దిక‌న 23 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. వీటిలో సైంటిఫిక్‌, లీగ‌ల్‌, అప్లికేష‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ డేటాబేస్ మేనేజ్‌మెంట్‌, అకౌంట్స్ తదితర విభాగాల్లో ఉన్నాయి. ఈ పోస్టులను ఆన్‌లైన్ టెస్ట్ (ఎంసీక్యూ, షార్ట్ ఎస్సే), ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్‌ 21 దరఖాస్తుకు చివరితేది. పూర్తి వివరాలకు http://nbaindia.org/ వెబ్‌సైట్‌ చూడొచ్చు. 

ముఖ్య సమాచారం:

పోస్టుపేరు: యంగ్ ప్రొఫెష‌న‌ల్‌

మొత్తం ఖాళీలు: 23

విభాగాలు: సైంటిఫిక్‌, లీగ‌ల్‌, అప్లికేష‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ డేటా బేస్ మేనేజ్‌మెంట్‌, అకౌంట్స్ తదితర విభాగాల్లో ఉన్నాయి‌.

అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, బీఈ/బీటెక్‌, ఎంబీఏ, మాస్ట‌ర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌తో పాటు అనుభ‌వం ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్ (ఎంసీక్యూ, షార్ట్ ఎస్సే), ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: డిసెంబర్‌ 21, 2020.

వెబ్‌సైట్‌: http://nbaindia.org/

NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags