Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NBCC Recruitment 2020 For 100 Engineer Posts

 


NBCC Recruitment 2020 For 100 Engineer Posts

బీఈ/బీటెక్‌ వాళ్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. మొత్తం ఖాళీలు 100.. జీతం నెలకు రూ.42 వేలు..!

NBCC India Limited Recruitment 2020: ఎన్‌బీసీసీ100 ఇంజినీర్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. 

భార‌త ప్ర‌భుత్వ గృహ, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన న‌వ‌రత్న సంస్థ అయిన ఎన్‌బీసీసీ (ఇండియా) లిమిటెడ్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న 100 ఇంజినీర్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. బీఈస్త్/బీటెక్‌ ఉత్తీర్ణత ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులను రాత‌పరీక్ష‌/గ్రూప్‌ డిస్క‌ష‌న్ & ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా భర్తీ చేస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.nbccindia.com/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

మొత్తం ఖాళీలు: 100

సివిల్‌- 80

ఎల‌క్ట్రికల్‌- 20

ముఖ్య సమాచారం:

అర్హ‌త‌: సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త‌తో పాటు అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: 35 ఏళ్లు మించ‌కూడ‌దు.

ఎంపిక విధానం: రాత‌పరీక్ష‌/గ్రూప్‌ డిస్క‌ష‌న్ & ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.550

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: డిసెంబర్‌ 15, 2020.

చిరునామా: General Manager (HRM), NBCC (I) Limited, NBCC Bhawan, 2nd Floor, Corporate Office, Near Lodhi Hotel, Lodhi Road, New Delhi-110003.

వెబ్‌సైట్‌: https://www.nbccindia.com/ 

NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags