Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

PSLV C-50 to launch on Dec 14

 

PSLV C-50 to launch on Dec 14

డిసెంబర్ 14న పీఎస్ఎల్‌వీ-సీ50 ప్రయోగం

శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ లో రెండో ప్రయోగ వేదిక నుంచి డిసెంబర్ 14న పీఎస్ఎల్‌వీ-సీ50 ఉపగ్ర హాన్ని ప్రయోగించనున్నారు. వాస్తవానికి డిసెంబర్ 7న దీనిని ప్రయో గించాలని నిర్ణయించగా.. రెండు తుపానులు పొంచివున్న ఉన్న కారణం గా డిసెంబర్ 14కు వాయిదా వేసినట్లు ఇస్రో శనివారం ప్రకటించింది. ఈ ప్రయోగంలో కార్టోశాట్ అనే ఉపగ్రహాన్ని పంపనున్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags