Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP SLPRB Recruitment 2020

 


AP SLPRB Recruitment 2020

డిసెంబరు 6న సైంటిఫిక్‌ అసిస్టెంట్ల భర్తీకి పరీక్ష

ఆంధ్రప్రదేశ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ప్రయోగశాలలో 58 సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి డిసెంబరు 6న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీ పోలీసు నియామక బోర్డు ఛైర్మన్‌ హరీశ్‌కుమార్‌ గుప్తా తెలిపారు. అభ్యర్థులు న‌వంబ‌రు 30 నుంచి సంబంధిత వెబ్‌సైట్ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని న‌వంబ‌రు 28న‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ, తిరుపతి, కర్నూలు నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 11 నుంచి 1 గంట వరకు పరీక్ష ఉంటుందని వెల్లడించారు. 58 పోస్టులకు మొత్తం 9,207 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు.

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags