Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Request Transfers and Postings of the teachers – Certain transfers remarks received from the Districts

 

Request Transfers and Postings of the teachers – Certain transfers remarks received from the Districts

ప్రకాశం , నెల్లూరు , చిత్తూరు , వైస్సార్ కడప , అనంతపురం , కర్నూలు జిల్లాలకు చెందిన కొందరు ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు  మరియు ప్రభుత్వం ద్వారా అభ్యర్ధన బదిలీల కొరకు  దరఖాస్తు చేసిన నేపథ్యంలో..... ఉపాధ్యాయుల రీ అప్పోర్షన్  & బదిలీల నిర్వహణకై GO MS No. 53 & 54 లు విడుదల చేసినందున... పై ఉపాధ్యాయులు online ద్వారా బదిలీల కౌన్సిలింగ్ కి దరఖాస్తు చేసి బదిలీలు పొందాలని వారికి  సమాచారం ఈయవలెనని ఆయా  DEO లకు సూచిస్తూ పాఠశాల విద్యా శాఖ మెమో జారీ చేసింది

Memo. No. ESE02-14021/137/2020-EST4-CSE.

Dated:31/10/2020

Sub: School Education – Request Transfers and Postings of the teachers – Certain transfers remarks received from the Districts – Certain Instructions issued - Reg.👇

Previous
Next Post »
0 Komentar

Google Tags