Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS LAWCET & PGLCET - 2020 Result Released

 


TS LAWCET & PGLCET - 2020 Result Released

టీఎస్‌ లాసెట్‌-2020  ఫలితాలు విడుదల

తెలంగాణ లాసెట్, పీజీఎల్ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి ఫలితాలను విడుదల చేశారు. మూడేళ్ల లాసెట్ లో 78.60 శాతం ఉత్తీర్ణులు కాగా.. ఐదేళ్ల లాసెట్లో 62.35 శాతం, పీజీఎల్ సెట్ లో 91.04 శాతం ఉత్తీర్ణత నమోదయినట్లు పాపిరెడ్డి వెల్లడించారు. మూడేళ్ల లాసెట్ లో సీహెచ్ . స్నేహశ్రీ మొదటి ర్యాంకు సాధించారు. ఐదేళ్ల లాసెట్ లో ఎస్ఎస్ కే. పాంచజన్య, పీజీఎల్ సెట్ లో టి.ప్రవల్లి మొదటి ర్యాంకులు సాధించినట్లు తెలిపారు.

WEBSITE

RESULT LINK

Previous
Next Post »
0 Komentar

Google Tags