Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 03-12-2020

 

AP Covid-19 Media Bulletin 03-12-2020

ఏ‌పి లో 664 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 664 కరోనా కేసులు నమోదయ్యాయి. పదకొండు మంది మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,70,076 కి చేరింది. మొత్తం 63,049 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 7,014 గా ఉంది. ఇప్పటివరకు 8,56,320 లక్షల మంది కరోనా నుంచి కోలుకోగా.. 7,014 మంది మరణించారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags