Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CBSE Board Exam dates to be announced on Dec 31: Education Minister

 

CBSE Board Exam dates to be announced on Dec 31: Education Minister

సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్ 31

సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను ఈనెల 31వ తేదీన ప్రకటిస్తామని కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖియాల్ నిశాంక్ చెప్పారు. ఈ మేరకు ఆయన శనివారం ట్వీట్ చేశారు. సాధారణంగా సీబీఎస్ఈ ప్రాక్టికల్ పరీక్షలను జనవరిలో నిర్వహిస్తారు. ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే థియరీ పరీక్షలు మార్చిలో ముగుస్తాయి. ఈసారి కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags