Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Common Test for Admission to Central Universities from 2021

 

Common Test for Admission to Central Universities from 2021

కేంద్రీయ వర్సిటీల్లో ప్రవేశాలకు ఒకే పరీక్ష - 2021 నుంచి అమలు చేయనున్న కేంద్రం 

కేంద్రీయ వర్సిటీల్లో ప్రవేశాల కోసం ఉమ్మడిగా ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. 'కామన్ ఆప్టిట్యూడ్ టెస్ట్' పేరిట ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఢిల్లీ వర్సిటీ, జేఎన్యూ, బనారస్ హిందూ వర్సిటీ, ఇతర సెంట్రల్ వర్సిటీల్లో ప్రవేశాలకు 2021-22 విద్యా సంవత్సరం నుంచి ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags