Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RGUKT Admissions - Certificate Verification and Phase I Counselling 2020-21

 

RGUKT Admissions - Certificate Verification and Phase I Counselling 2020-21

ఆర్జీయూకేటీ మెరిట్‌ జాబితా 24న - జనవరి 4 నుంచి కౌన్సెలింగ్‌

రాజీవ్‌ గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలోని ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు ఇటీవల నిర్వహించిన ప్రవేశ పరీక్ష మెరిట్‌ జాబితాను ఈ నెల 24న విడుదల చేయనున్నారు. మెరిట్‌ జాబితా ఆధారంగా జనవరి 4 నుంచి కౌన్సెలింగ్‌ చేపట్టనున్నారు. ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలు నిర్వహించనున్నారు.

RGUKT Admissions Website

Paper Advertisement

RGUKT - Admissions 2020 Prospectus

Important Dates

Previous
Next Post »
0 Komentar

Google Tags