Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: ఎడ్‌సెట్‌ ధ్రువపత్రాల పరిశీలన గడువు పెంపు

 

TS: ఎడ్‌సెట్‌ ధ్రువపత్రాల పరిశీలన గడువు పెంపు

ఎడ్‌సెట్‌కు ధ్రువపత్రాలను అప్‌లోడ్‌ చేయడానికి, వాటిని పరిశీలించే గడువును డిసెంబ‌రు 25వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రవేశాల కన్వీనర్‌ రమేశ్‌బాబు తెలిపారు. కేయూ తదితర విశ్వవిద్యాలయాలు డిగ్రీ ఫలితాలను విడుదల చేయాల్సి ఉంది. అన్ని సంవత్సరాలు, బ్యాక్‌లాగ్‌ పరీక్షల ఫలితాలు వస్తేనే ప్రొవిజనల్‌ సర్టిఫికెట్‌ ఇస్తారు. అందుకే గడువును పొడిగించినట్లు అధికారులు తెలిపారు.

TS EdCET-2020 COUNSELLING WEBSITE



Previous
Next Post »
0 Komentar

Google Tags