Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP EAMCET-2020 Admissions: Second Phase Schedule Released

 

AP EAMCET-2020 Admissions: Second Phase Schedule Released

ఏ‌పి : ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 11, 12 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హెల్ప్ లైన్ కేంద్రాల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చని.. 11 నుంచి 13వ తేదీ వరకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ  నెల 16వ తేదీ సాయంత్రం 6 గంటల అనంతరం సీట్ల కేటాయింపు జరగనుంది.

WEBSITE

AP EAMCET 2020 SECOND PHASE NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags