Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CAT Results 2020: Scorecard Released

 

CAT Results 2020: Scorecard Released

కామన్‌ అడ్మిషన్‌ టెస్టు(క్యాట్‌-2020) ఫలితాలను విడుదల చేసిన ఐఐఎం ఇండోర్‌ 

ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లలో(ఐఐఎంలలో) ఎంబీఏ, ఇతర మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన కామన్‌ అడ్మిషన్‌ టెస్టు(క్యాట్‌-2020) లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు అభ్యర్థులు ఉత్తమ స్కోర్‌ సాధించి జాతీయ స్థాయిలో విజయభేరి మోగించారు. ఈసారి మొత్తం 228 మార్కులకు పరీక్ష నిర్వహించారు. ఐఐఎం ఇండోర్‌ శనివారం ఫలితాలను విడుదల చేసినా టాపర్ల వివరాలు వెల్లడించలేదు.

విద్యార్థులతో పాటు... ఉద్యోగులు కూడా

ఈ పరీక్ష రాసే వారిలో అధిక శాతం మంది ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర ప్రముఖ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో బీటెక్‌ చదువుతున్న, చదివిన విద్యార్థులే. ఫలితాల్లో ఉత్తమ పర్సంటైల్‌ సాధిస్తున్నవారిలో మాత్రం ఎక్కువ మంది ఒకటి నుంచి మూడేళ్ల క్రితమే బీటెక్‌ పూర్తి చేసి ప్రస్తుతం ఏదో ఒక ఉద్యోగం చేస్తున్న వారే కావడం గమనార్హం.

WEBSITE

LOGIN FOR RANK CARD


Previous
Next Post »
0 Komentar

Google Tags