Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BEL Bengaluru Jobs 2021 - Apply For 305 Apprentice Posts

 

BEL Bengaluru Jobs 2021 - Apply For 305 Apprentice Posts

బెల్‌-బెంగ‌ళూరులో అప్రెంటిస్ ఖాళీలు

బెంగ‌ళూరు(క‌ర్ణాట‌క‌)లోని భార‌త ప్ర‌భుత్వరంగ సంస్థ అయిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌(బెల్‌) కింది అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి ద‌రఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 305

* టెక్నీషియ‌న్‌(డిప్లొమా) అప్రెంటిస్‌లు

విభాగాల వారీగా ఖాళీలు:

1) కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్-25

2) ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్-150

3) మెకానికల్ ఇంజినీరింగ్‌-100

4) ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌-25

5) కెమికల్ ఇంజినీరింగ్‌-05

అర్హ‌త‌: స్టేట్ కౌన్సిల్ / బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేష‌న్ గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ / టెక్నాలజీలో డిప్లొమా చేసి ఉండాలి.

వ‌య‌సు: 22 ఏళ్లు మించ‌కూడ‌దు.

వ‌య‌సు స‌డ‌లింపు: ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

కోర్సు వ్య‌వ‌ధి: అప్రెంటిస్‌షిప్ (అమెండ‌మెంట్‌) చట్టం 1973 ప్ర‌కారం కోర్సు వ్య‌వధి ఒక సంవత్సరం పాటు ఉంటుంది .

స్టైపెండ్‌: నెల‌కు రూ.10400/-

ఎంపిక విధానం:

* ఆన్‌లైన్‌లో వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల ప్ర‌కారం బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్ షిప్ ట్రైనింగ్ (ఎస్ఆర్) ద్వారా షార్ట్‌లిస్ట్ త‌యారు చేస్తారు.

* సంబంధిత విభాగాల్లో నిర్వ‌హించే ప్రాథమిక నిర్దేశిత అర్హత ప‌రీక్ష‌లో సాధించిన‌ మార్కుల శాతం ఆధారంగా అభ్యర్థుల షార్ట్‌లిస్టింగ్ జరుగుతుంది.

* షార్ట్‌లిస్టింగ్ అనంత‌రం అభ్యర్థుల ఈమెయిల్‌కు వివ‌రాలు తెలియ‌జేస్తారు.

* షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు సంబంధిత చిరునామాలో హాజరు కావాల్సి ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 04.01.2021

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 19.01.2021.

WEBSITE

NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags