Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NTSE: Press Note on NTSE Extended Due Dates


NTSE: Press Note on NTSE Extended Due Dates

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) తో పాటుగా జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష (NTSE Stage -I) ఫిబ్రవరి 14, 2021 వ తేదీన జరుగును. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి 20-01 2021 వ తేదీ వరకు మరొకసారి పొడిగించడం అయినది. కావున ఈ విషయాన్ని అన్ని యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్ మరియు కరస్పాండెంట్స్ గమనించి మరింతమంది విద్యార్థినీ విద్యార్థులను వారి పాఠశాలల నుంచి దరఖాస్తు చేయించవలసినదిగా తెలియజేయడమైనది. 

WEBSITE

Press Note on NTSE Extended Due Dates 

Previous
Next Post »
0 Komentar

Google Tags