Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: Open Schools: 10th Class, Inter Examination Fee Due Dates Extended

 

AP: Open Schools: 10th Class, Inter Examination Fee Due Dates Extended

ఏ‌పి: ఓపెన్ స్కూల్స్ 10వ తరగతి, ఇంటర్ పరీక్షల పరీక్ష రుసుము గడువు పొడిగింపు 

ఓపెన్ స్కూల్స్ జులై 2021 పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఏప్రిల్ 30వ తేదీ వరకు అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని కృష్ణ జిల్లా విద్యాశాఖాధికారి తహెరా సుల్తానా ఏప్రిల్ 24న ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్కో సబ్జెక్టుకు రూ.25 అపరాధ రుసుముతో మే 4వ తేదీ వరకు, రూ.50 అపరాధ రుసుముతో మే 5వ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. అభ్యరులు ఏపీ ఆన్లైన్, ఓపెన్‌ స్కూల్ వెబ్ సైట్ ద్వారా రుసుము చెల్లించవచ్చన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే ఓపెన్ స్కూల్స్ జిల్లా కో ఆర్డినేటర్ బాబురావును (ఫోన్ నెం.80084 03506) సంప్రదించవచ్చని తెలిపారు.

జూన్ 21 నుంచి 28వ తేదీ వరకూ ఓపెన్ స్కూల్ పదోతరగతి, ఇంటర్ పరీక్షలు ఉంటాయి.

WEBSITE

Time Table- SSC & Intermediate Examinations-June & July-2021

Examination fee Schedule for SSC & Intermediate - June & July-2021

AP Open School Society SSC and Intermediate Text Books

Previous
Next Post »
0 Komentar

Google Tags