Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Co-WIN Registration App and Portals are Working for 18-44 Years

 

Co-WIN Registration App and Portals are Working for 18-44 Years

Around 1.33 Crore Apply for Covid Vaccination Yesterday

టీకా రిజిస్ట్రేషన్ కోసం కోవిన్ యాప్ మరియు పోర్టల్స్ పనిచేస్తున్నాయి

కోవిడ్ టీకా కోసం నిన్న ఒక్కరోజే 1.33 కోట్ల మంది దరఖాస్తు

18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు మే 1 నుంచి ప్రారంభమవుతాయి.

కోవిడ్ టీకాల కోసం నమోదు చేయడానికి ప్రయత్నించిన కోవిన్ పోర్టల్ మరియు ఆరోగ్య సేతు యాప్ లు బుధవారం పూర్తిగా డౌన్ అయ్యాయి. ఒకేసారి చాలా మంది వినియోగదారులు ప్రయత్నించగా సర్వర్ సరిగా పనిచేయలేదు. ఆ తరువాత, యాప్ మరియు పోర్టల్ ను సరి చేయగా, నిన్న ఒక్కరోజే 1.33 కోట్ల మండి రిజిస్టర్ అయ్యారు.

కానీ పోర్టల్ లో 45+ వారికి మే నెలలో టీకా అపాయింట్‌మెంట్ ఖాళీలు అందుబాటులో ఉన్నట్లుగా చూపిస్తున్నాయి. 18-45 మద్య వారికి మే 1 నుండి టీకా షెడ్యూల్ ఖాళీలను చూపిస్తారని తెలిస్తోంది

CoWIN WEBSITE

REGISTER

SCREEN SHOTS FROM Co-WIN APP

Previous
Next Post »
0 Komentar

Google Tags