Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Filling up of the regular vacancies in SCERT by way of deputation from eligible Lecturers

 

Filling up of the regular vacancies in SCERT by way of deputation from eligible Lecturer, IASE/CTE, Senior Lecturer/Lecturer, DIETs, Head Masters and School Assistants

SCERT రాష్ట్ర విద్యా పరి శోధన- శిక్షణ సంస్థలో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులను (లెక్చరర్స్) డిప్యుటేషన్ పద్ధతిలో అర్హత కలిగిన లెక్చరర్లు, సీనియర్ లెక్చరర్లు, హెడ్ మాస్టర్స్, స్కూల్ అసిస్టెంట్ల తో భర్తీ చేయుటకు ఉత్తర్వులు, ఖాళీల వివరాలు.

రాష్ట్ర విద్యా పరిశోధన- శిక్షణ సంస్థలో ఖాళీగా ఉన్న అకడమిక్, పారా అకడమిక్ పోస్టులను ఫారిన్ సర్వీసు నిబంధనల మేరకు భర్తీ చేయనున్నట్లు ఆ సంస్థ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. వీటికి అర్హత కలిగిన లెక్చరర్లు, సీనియర్ లెక్చరర్లు, హెడ్ మాస్టర్స్, స్కూల్ అసిస్టెంట్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంది. దరఖాస్తులు, అర్హత ధ్రువీకరణ పత్రాలను ఆర్జేడీఎస్ఈ, డీఈవో, ప్రిన్సిపల్-డైట్స్ కార్యాలయాల్లో ఈనెల 29 లోపు సమర్పించాలని సూచించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, జిల్లా విద్యాశాఖ అధికారులకు జారీ చేసినట్లు పేర్కొంది.

Rc.No.ESE02-22024/4/2020-IT-CSE, Dated: 18/04/2021

Sub :- School Education – Teacher Education - Strengthening of SCERT – Filling up of the regular vacancies in SCERT by way of deputation from eligible Lecturer, IASE/CTE, Senior Lecturer/Lecturer, DIETs, Head Masters and School Assistants of Govt/ZP Schools during the year 2020-21 – Certain guidelines for receive the applications and submit the eligible applications for deputation –Certain-Instructions issued -Reg.

DOWNLOAD PROCEEDINGS AND LECTURER VACANCY LIST

Previous
Next Post »
0 Komentar

Google Tags