Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

KVS Class 1 Admission List Release Postponed Due to Covid 19

 

KVS Class 1 Admission List Release Postponed Due to Covid 19

కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలకు నిర్వహించే డ్రా ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా

దేశంలోని కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలకు నిర్వహించే డ్రా ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది. ప్రవేశాలకు ఏప్రిల్ 19 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించారు. వాటన్నింటినీ కలిపి ఏప్రిల్ 23న డ్రా తీయాల్సి ఉండగా ఆ ప్రక్రియ వాయిదా వేస్తున్నట్లు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ప్రకటించింది.

దేశంలో కరోనా ఉదృతి పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. డ్రా తీసే తదుపరి తేదీని తర్వాత ప్రకటిస్తామని తెలిపింది.

“The date of draw of lots for Admission in Std 1 scheduled on 23rd April, 2021 has been postponed due to unprecedented rise in COVID-19 cases in the country. Please watch this space for the revised dates of draw of lots for Std 1 admissions. “

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags