Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 12-05-2021

 

AP Covid-19 Media Bulletin 12-05-2021

ఏపీలో కొత్తగా 21,452  కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసుల తీవ్రత మరింత పెరిగింది. ఒక్కరోజు వ్యవధిలో 90,750 నమూనాలను పరీక్షించగా 21,452 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొవిడ్‌తో బాధపడుతూ 89మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య మొత్తం 8,988కి చేరింది.

AP BULLETIN 12-05-2021

Previous
Next Post »
0 Komentar

Google Tags