Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SBI SO, Pharmacist Recruitment 2021: Admit Cards Released – Details Here

 

SBI SO, Pharmacist Recruitment 2021: Admit Cards Released – Details Here 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బి‌ఐ) నిర్వహించనున్న స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్, ఫార్మసిస్ట్ పరీక్షలకు సంబంధించి అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఆయా పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎస్‌బి‌ఐ అధికారిక వెబ్ సైట్ లో తమ అడ్మిట్ కార్డులు డౌన్ లోడ్ చేసుకోవాలి. ఎస్‌బి‌ఐ ఎస్ఓ, ఫార్మసిస్ట్ పరీక్షలు మే 28న ఆన్లైన్ లో నిర్వహిస్తారు. పరీక్షలో సాధించిన మార్కులను బట్టి పర్సనల్ ఇంటర్వ్యూలకు పిలుస్తారు. దాని ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి.

WEBSITE

ADMIT CARDS - SO

ADMIT CARDS - PHARMACIST

Previous
Next Post »
0 Komentar