Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

DigiLocker Invites Applications for Mobile Developer (iOS) Internship with NeGD

 

DigiLocker Invites Applications for Mobile Developer (iOS) Internship with NeGD

డిజిలాకర్ లో మొబైల్ డెవెలపర్లకు ఇంటెర్న్ షిప్ అవకాశం

* నేషనల్ ఈ-గవర్నెన్స్ డివిజన్ ఆధ్వర్యంలోని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజిలాకర్ ప్రాజెక్ట్ ఇంటర్న్షిప్ కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

* దరఖాస్తు చేసుకుని ఎంపికైన అభ్యర్థులు మొబైల్ డెవలపర్‌గా పని చేయాలి.

* ఈ ఇంటర్న్షిప్ వ్యవధి మూడు నుంచి 12 నెలల వరకు ఉంటుంది.

* అర్హులైన అభ్యర్థులు డిజిలాకర్ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.

* మే 31 తుది గడువు .

WEBSITE

INTERNSHIP PAGE AND DETAILS

APPLY HERE

Previous
Next Post »
0 Komentar

Google Tags