Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Extension of summer vacation for Classes I to X for all schools for the Academic Year 2020-21

 

Extension of summer vacation for Classes I to X for all schools for the Academic Year 2020-21

Memo Rc.No.151/A&I/2020

Dated: 30/05/2021

School Education - COVID 19 Pandemic - Extension of summer vacation for Classes I to X for all schools functioning under all managements for the Academic Year 2020-21 - Certain instructions issued - Regarding.

ఏపీలో జూన్ 30 వ‌ర‌కు పాఠ‌శాల‌ల‌కు వేస‌వి సెల‌వులు పొడిగిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా దృష్ట్యా సెల‌వుల‌ను పొడిగిస్తున్న‌ట్లు విద్యాశాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. కొవిడ్‌ రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం గ‌త నెల మే 1 నుంచి 31 వరకు విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించిన విష‌యం తెలిసిందే. క‌రోనా కేసుల ఉద్ధృతి కొన‌సాగుతుండ‌టంతో తాజాగా సెలవుల‌ను పొడిగించింది.



Previous
Next Post »
0 Komentar

Google Tags