Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

కేరళ శాసనసభ ఎన్నికలు-2021 తుది ఫలితాలు ఇవే

 

కేరళ శాసనసభ ఎన్నికలు-2021 తుది ఫలితాలు ఇవే

కేరళలోని 140 శాసనసభ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు తేలాయి. అధికార ఎల్డీఎఫ్ 99 స్థానాలను కైవసం చేసుకోగా.. యూడీఎఫ్ 41 స్థానాల్లో గెలుపొందింది. భాజపా ఒక్క చోట కూడా విజయం సాధించలేదు.

దీంతో పినరయి విజయన్ మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు. గత 40 ఏళ్లలో అధికార పార్టీ మళ్లీ విజయం సాధించడం ఇదే తొలిసారి.



Previous
Next Post »
0 Komentar

Google Tags