Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SBI Customers' ALERT: Those Services to remain affected on These dates and Timings

 

SBI Customers' ALERT: Those Services to remain affected on These dates and Timings

SBI ఖాతాదారులకు అలెర్ట్ – ఆ సేవలకు ఈ మూడు రోజుల్లో అంతరాయం

ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బి‌ఐ డిజిటల్ సేవలకు అంతరాయం కలగనుంది. బ్యాంకుకు సంబంధించి నిర్వహణ పనుల నేపథ్యంలో బ్యాంకు డిజిటల్ చెల్లింపుల వేదికలైన ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యూపీఐ తదితర సేవలు 3 రోజుల పాటు పరిమిత సయమంలో నిలిచిపోనున్నాయి. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడంలో ఆయా సేవల్లో శుక్రవారం నుంచి ఆదివారం మధ్య అప్ గ్రేడేషన్ ప్రక్రియ చేపడుతోంది.

దీంతో శుక్రవారం రాత్రి 10 గంటల 45 నిమిషాల నుంచి రెండున్నర గంటల పాటు, ఆదివారం తెల్లవారుజామున 2 గంటల 40 నిమిషాల నుంచి 06 గంటల 10 నిమిషాల వరకు డిజిటల్ సేవల్లో అంతరాయం ఏర్పడుతుందని బ్యాంకు తెలిపింది. తమకు సహకరించాలని ఖాతాదారులకు విజ్ఞప్తి చేసింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags