Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఆగస్టు 1 తరవాతే విద్యార్థి వీసాల పరిశీలన - అమెరికా కాన్సులేట్ ప్రకటన

 

ఆగస్టు 1 తరవాతే విద్యార్థి వీసాల పరిశీలన - అమెరికా కాన్సులేట్ ప్రకటన

అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు ఆగస్టు ఒకటో తేదీ కంటే ముందు వీసా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను నిర్వహించలేమని హైదరాబాద్ లోని  అమెరికా కాన్సులేట్ మంగళవారం ప్రకటించింది. ఆగస్టు ఒకటో తేదీ వరకు అమెరికాలో ప్రవేశించేందుకు ఆ దేశ అధ్యక్షుడు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఆగస్టు నుంచి ప్రారంభమయ్యే తరగతులకు హాజరయ్యే విద్యార్థుల వీసా దరఖాస్తుల ప్రక్రియను పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉంటే ఆ తేదీ నుంచి పరిశీలిస్తామని తెలిపింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags