Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS Covid-19 Media Bulletin 15-05-2021

 

TS Covid-19 Media Bulletin 15-05-2021

తెలంగాణలో 4,298  కొత్త కరోనా కేసులు

తెలంగాణలో శనివారం కొత్తగా 4,298 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5,25,007కి చేరింది. కరోనా చికిత్స పొందుతూ మరో 32 (మొత్తం 2,928) మంది మృతి చెందారు. శనివారం 64,362 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. జీహెచ్‌ఎంసీలో అత్యధికంగా 601 కొవిడ్‌ కేసులు నమోదవగా.. రంగారెడ్డి జిల్లాలో 267, మేడ్చల్‌ మల్కాజిగిరి 368 పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. ఈ మహమ్మారి నుంచి తాజాగా 6,0261 (మొత్తం 4,69,007) మంది కోలుకున్నారు. ప్రస్తుతం 53,072మంది కరోనా బాధపడుతూ చికిత్స పొందుతున్నారు.

TS Media Bulletin 15-05-2021 

Previous
Next Post »
0 Komentar