Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP EAPCET-2021 (Bi.P.C Stream): Final Phase Seat Allotments Released

 

AP EAPCET-2021 (Bi.P.C Stream): Final Phase Seat Allotments Released

ఏపీ ఈఏపీసెట్‌-2021 (Bi.P.C స్ట్రీమ్): తుది దశ సీట్ల కేటాయింపు వివరాలు ఇవే   


====================

UPDATE 06-02-2022

DOWNLOAD SEAT ALLOTMENTS SERVER 1

DOWNLOAD SEAT ALLOTMENTS SERVER 2

CHECK COLLEGE WISE ALLOTMENTS

ADMISSIONS WEBSITE

==================== 

UPDATE 28-01-2022

బైపీసీ స్ట్రీమ్ రెండో (తుది) విడత కౌన్సెలింగ్ జనవరి 31 నుంచి నిర్వహించనున్నట్లు కన్వీనర్ పోలా భాస్కర్ తెలిపారు.

వెబ్ కౌన్సెల్లింగ్ రిజిస్ట్రేషన్: 31-01-2022 నుండి 01-02-2022 వరకు

సర్టిఫికెట్ల వెరిఫికేషన్: 31-01-2022 నుండి 02-02-2022 వరకు

వెబ్ ఆప్షన్ తేదీలు: 31-01-2022 నుండి 02-02-2022 వరకు

వెబ్ ఆప్షన్ మార్పు తేదీ: 03-02-2022  

సీట్ల కేటాయింపు: 06-02-2022

కాలేజీ రిపోర్టింగ్ తేదీలు: 07-02-2022 నుండి 10-02-2022 వరకు

REGISTRATION

WEB OPTIONS

DETAILED NOTIFICATION

ADMISSIONS WEBSITE

====================

UPDATE 11-01-2022

UPDATE: ఈఏపీ సెట్ ఎంపీసీ స్ట్రీమ్ కన్వీనర్ కోటా తుది విడతలో 72శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఇంజినీరింగ్, ఫార్మసీలో కలిపి 1,12,560 సీట్లు ఉండగా.. 80,955, ఇంజినీరింగ్లో 1,07,297 సీట్లు ఉండగా.. 80,539 సీట్లు భర్తీ అయ్యాయి. మూడో విడతలో కొత్తగా 2,634 మందికి సీట్లు కేటాయించారు.

4,704మంది ఒక కళాశాల, కోర్సు నుంచి మరో కళాశాల, కోర్సుల్లోకి సైడింగ్ తీసుకున్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల కళాశాలలో ఇప్పటికీ 1,081 సీట్లు మిగిలిపోయాయి. 6,451 సీట్లలో 5,370 మంది మాత్రమే చేరారు. 

DOWNLOAD ALLOTMENT LINK 1

DOWNLOAD ALLOTMENT LINK 1

DOWNLOAD ALLOTMENT LINK 1

CLICK FOR COLLEGE-WISE ALLOTMENTS

ADMISSIONS WEBSITE

======================== 

UPDATE 06-01-2022

EAPCET-2021 ADMISSIONS SPECIAL(FINAL) ROUND NOTIFICATION

వెబ్ కౌన్సెల్లింగ్ రిజిస్ట్రేషన్: 07-01-2022

సర్టిఫికెట్ల వెరిఫికేషన్: 07-01-2022 & 08-01-2022

వెబ్ ఆప్షన్ తేదీలు: 07-01-2022 & 08-01-2022

సీట్ల కేటాయింపు: 10-01-2022

DETAILED NOTIFICATION

ADMISSIONS WEBSITE

=============================

UPDATE 04-01-2022 

CLICK FOR SEAT ALLOTMENTS

CLICK FOR COLLEGE WISE ALLOTMENTS

ADMISSIONS WEBSITE

=======================

UPDATE 29-12-2021

WEB OPTIONS LINK

DETAILED NOTIFICATION

ADMISSIONS WEBSITE

=====================

UPDATE 22-12-2021

ఈఏపీ సెట్ బైపీసీ స్టీమ్ కౌన్సెలింగ్ 23 నుంచి ప్రారంభం కానుంది.

ప్రాసెసింగ్ ఫీజు చెల్లించేందుకు 25 వరకు అవకాశం కల్పించారు. ధ్రువపత్రాల పరిశీలన 27-29, కోర్సు, కళాశాలల ఎంపికకు ఐచ్ఛికాల నమోదు 28-30, ఐచ్ఛికాల మార్పు 31, సీట్ల కేటాయింపు జనవరి 3న చేయనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు జనవరి ఆరులోపు కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. ఈ మేరకు అభ్యర్థులు గమనించాలని ఈఏపీసెట్ బాధ్యులు తెలిపారు.

వెబ్ కౌసెల్లింగ్ రిజిస్ట్రేషన్ & ప్రాసెసింగ్ ఫీజు:  23-12-2021 నుండి 25-12-2021 వరకు

సర్టిఫికెట్ల వెరిఫికేషన్:  27-12-2021 నుండి 29-12-2021 వరకు

వెబ్ ఆప్షన్ తేదీలు: 28-12-2021 నుండి 30-12-2021 వరకు

వెబ్ ఆప్షన్ మార్చుకొనుటకు తేదీ: 31-12-2021

సీట్ల కేటాయింపు: 03-01-2022

సెల్ఫ్ రిపోర్టింగ్: 04-01-2022 నుండి 06-01-2022 వరకు

REGISTRATION AND PAYMENT

DETAILED NOTIFICATION

ADMISSIONS WEBSITE

======================

UPDATE 11-12-2021

College wise Allotment Details

===================

Check the below seat allotment links 👇

LINK 1

LINK 2

LINK 3

ADMISSIONS WEBSITE

=======================

UPDATE 09-10-2021

The List of Candidates Secured Seat in both Cat A & Cat B 👇

CLICK HERE

Seat Allotments will be released on 10-12-2021

ADMISSIONS WEBSITE

======================

 

UPDATE 01-12-2021:

DETAILED COUNSELING NOTIFICATION

REGISTRATION

WEB OPTIONS

ADMISSIONS WEBSITE

==========================

UPDATE 16-11-2021

ఇంజనీరింగ్‌ఫార్మసీల్లో 80,935సీట్ల భర్తీ


DOWNLOAD ALLOTMENT ORDER

https://eapcet-sche.aptonline.in/EAPCET/allotment.do

COLLEGE-WISE ALLOTMENTS    

https://eapcet-sche.aptonline.in/EAPCET/collegeWiseAllotedReport.do       

COUNSELLING WEBSITE 


ఇంజనీరింగ్‌, ఫార్మసీ కళాశాలల్లో తొలి విడత కౌన్సెలింగ్‌లో 80,935సీట్లు భర్తీ అయ్యాయి. మరో 30,360సీట్లను రెండో విడత కౌన్సెలింగ్‌లో కేటాయించనున్నారు. ఏపీఈఏపీసెట్‌ ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయించారు. మొత్తం 1,34,205మంది ఆ పరీక్షలో అర్హత సాధించగా...అందులో 90,606మంది సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వందమంది సర్టిఫికెట్ల పరిశీలనలో అనర్హులయ్యారు. అనంతరం కళాశాలలు, సీట్లకోసం ఆప్షన్‌ పెట్టుకున్నవారు 89,898మంది ఉన్నారు. వీరందరికీ మొదటి విడత ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌లో సీట్ల కేటాయింపు పూర్తిచేసి మంగళవారం సాంకేతిక విద్య కమిషనర్‌ పోలా భాస్కర్‌ ఫలితాలను విడుదల చేశారు.

ఇంజనీరింగ్‌ విభాగంలో విశ్వవిద్యాలయ కళాశాలలు 25ఉండగా..వీటిలో 5,668సీట్లు కేటాయించారు. మరో 696సీట్లు భర్తీ కావాల్సి ఉంది. 229ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలల్లో మొత్తం 99,872సీట్లు ఉండగా...తొలి విడతలో 74,852భర్తీ అయ్యాయి. ఇంకా 25,020సీట్లు ఉన్నాయి. మొదటి విడతలో ఆప్షన్లు పెట్టుకున్నవారిలో దాదాపు 9వేలమందికి సీట్లు రాలేదు. వారికి వచ్చిన ర్యాంకుకు, పెట్టుకున్న కళాశాలలకు మ్యాచ్‌ కాకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. బి.ఫార్మసీలో 9 ప్రభుత్వ కళాశాలల్లో 293సీట్లు ఉండగా 81భర్తీ అయ్యాయి. 112ప్రైవేటు కళాశాలల్లో 4,093సీట్లు ఉండగా 271భర్తీ అయ్యాయి.

మిగిలినవి రెండో విడత కౌన్సెలింగ్‌లో కేటాయిస్తారు. డి.ఫార్మాలో 31సీట్లుండగా 16భర్తీ అయ్యాయి. ప్రైవేటులో 48సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 603సీట్లు భర్తీ కావాల్సి ఉంది. స్పోర్ట్స్‌, ఎన్‌సీసీ కోటాల సీట్లను రెండో విడతలో భర్తీచేస్తారు.

సాంకేతిక సమస్యలతో వెబ్‌సైట్‌ సర్వర్‌

మరోవైపు సీట్ల కేటాయింపు పూర్తిచేశాక ఆ ఫలితాలను చూసుకునేందుకు విద్యార్థులకు ఒక లింక్‌ను పంపించారు. ఆ లింక్‌ ఓపెన్‌ కాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందారు. కళాశాలల వెబ్‌సైట్‌ సర్వర్‌ కూడా చాలా సేపటికీ ఓపెన్‌ కాలేదు.  చివరికి ఎవరితిప్పలు వారు పడి సమాచారం తెలుసుకుని విద్యార్థులకు ఎస్‌ఎంఎస్‌ సందేశాలు పంపారు.

 =====================

UPDATE 14-11-2021

ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఏపీ ఈఏపీ సెట్-2021 సీట్ల కేటాయింపు ప్రక్రియ మళ్లీ వాయిదా పడింది. ఈ విషయాన్ని సెట్ అడ్మిషన్ల కన్వీనర్ పోలా భాస్కర్ శనివారం రాత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈనెల 15వ తేదీన(సోమవారం) సీట్ల కేటాయింపు చేయనున్నామని తెలిపారు.

వాస్తవానికి ముందు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10న ఏపీ ఈఏపీసెట్ మొదటి విడత సీట్ల కేటాయింపు జరగాల్సి ఉంది. అయితే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 10 శాతం కోటాపై సందిగ్ధం ఏర్పడడంతో సీట్ల కేటాయింపును 12వ తేదీకి వాయిదా వేశారు. అయితే 12న కూడా సీట్ల కేటాయింపు జరగలేదు. తాజాగా 15వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కన్వీనర్ ప్రకటించారు.

COUNSELLING WEBSITE

======================

UPDATE 10-11-2021

Allotment of Seats Phase-1 is postponed to 12-11-2021 from 10-11-2021 

COUNSELLING WEBSITE

==============

UPDATE ON 06-11-2021

APEAPCET-2021 (Category-B Non-NRI quota) ADMISSIONS (M.P.C. STREAM) 

DETAILED COUNSELLING NOTIFICATION

COUNSELLING WEBSITE

============================

UPDATE 06-11-2021

Change of Web Options for the Candidates:  06-11-2021 Only 

LIST OF COLLEGES AND COURSES

WEB OPTIONS LINK

COUNSELLING WEBSITE


============================

UPDATE 02-11-2021

వెబ్ ఆప్షన్ ఎంట్రీ ప్రక్రియ 02-11-2021 నుండి 05-11-2021 జరుగును.

LIST OF COLLEGES AND COURSES

WEB OPTIONS LINK

COUNSELLING WEBSITE

=============================

UPDATE 01-11-2021

వెబ్ ఆప్షన్ ఎంట్రీ ప్రక్రియ 01-11-2021కి బదులుగా 02-11-2021 నుండి ప్రారంభమవుతుంది.

వెబ్ కౌన్సెలింగ్ యొక్క మిగిలిన తేదీలలో ఎటువంటి మార్పు లేదు.

========================

UPDATE 23-10-2021

REGISTRATION

USER MANUAL

CERTIFICATE UPLOAD FORM

DETAILED COUNSELLING NOTIFICATION

Last Rank Details of AP EAMCET-2020 Admissions

EAPCET COUNSELLING WEBSITE

APSCHE MAIN WEBSITE

AP EAPCET 2021 (ENGG) MOCK COUNSELLING LINK 1

AP EAPCET 2021 (ENGG) MOCK COUNSELLING LINK 2

=============================

UPDATE ON 21-10-2021

అక్టోబర్ 26 నుంచి ఈఏపీసెట్‌-2021 ధ్రువపత్రాల పరిశీలన  

ఆంధ్రప్రదేశ్ లో ఇంజినీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకు (కౌన్సెల్లింగ్) నోటిఫికేషన్ విడుదల అయింది. ప్రవేశాలకు సంబంధించిన వివరాలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియాకు వెల్లడించారు.

* అక్టోబరు 25 నుంచి 30 వరకు ఆన్లైన్ లో రిజిస్టేషన్లు, ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు.

* అక్టోబరు 28వ తేదీ నుంచి 31 వరకు అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందన్నారు.

* నవంబరు 1 నుంచి 5వ తేదీ వరకు ఇంజినీరింగ్, ఫార్మసీ వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని సూచించారు.

* ఆప్షన్ల మార్పునకు నవంబరు 6న అవకాశం కల్పించామన్నారు.

ఈఏపీసెట్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, ఎస్ఎస్సీ, ఇంటర్ మార్కుల మోమో, స్టడీ సర్టిఫికెట్, టీసీ, ఆదాయ ధ్రువీకరణ పత్రం (01-01-2018 తర్వాత జారీ చేసినది), కుల ధ్రువీకరణ పత్రం, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, ప్రవేశాలకు సంబంధించిన ఇతరత్రా ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసుకోవాలని మంత్రి సూచించారు.

AP EAPCET 2021 (ENGG) MOCK COUNSELLING LINK 1

AP EAPCET 2021 (ENGG) MOCK COUNSELLING LINK 2

========================

UPDATE on 14-09-2021

నేటి ఉదయం 10.30కి ఈ ఏపీసెట్ (పాతఎంసెట్) ఫలితాలు విడుదల అయ్యాయి. అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఈ నెల 3, 6, 7 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించారు. కాగా ఇప్పటికే ఇంజినీరింగ్ ఫలితాలను విడుదల చేశారు.

RESULTS LINK 1

RESULTS LINK 2

RESULTS LINK 3

RESULTS LINK 4

DOWNLOAD RANK CARD

EAPCET WEBSITE


UPDATE on 08-09-2021

ఈఏపీసెట్ ఇంజినీరింగ్ ఫలితాలు నేడు (సెప్టెంబరు 8) ఉదయం 11 గంటలకు విడుదల అయ్యాయి. విజయవాడలో మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ఆలస్యం కాకుండా ఉండేందుకు మొదట ఎంపీసీ స్ట్రీమ్ ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,76,608 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 1,66,460 మంది పరీక్షలకు హాజరయ్యారు.

* ఈ నెల 14 న వ్యవసాయ, ఫార్మసీ ఫలితాలను విడుదల చేస్తారు. 

* మొదటి విడత కౌన్సెలింగ్ సెప్టెంబరు 18 నుంచి చేపట్టే అవకాశం ఉంది.

* ఈ సారి డిగ్రీ, ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ఒకేసారి చేపట్టాలని భావిస్తున్నారు.

DOWNLOAD RANK CARD


RESULTS LINK 1

RESULTS LINK 2

RESULTS LINK 3

RESULTS LINK 4


EAPCET WEBSITE


Updated on 27-08-2021:

TS EAMCET-2021: ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ రెస్పాన్స్ షీట్లు‌, కీ విడుదల

AP EAPCET - Response Sheets (Engineering & Pharmacy) - Master Question Papers with Preliminary Keys (Engineering & Pharmacy) 

EAPCET KEY OBJECTIONS

EAPCET RESPONSE SHEETS

MASTER ENGINEERING QUESTION PAPER WITH PRELIMINARY KEYS


Updated on 17-08-2021:

ఈ విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీఈఏపీసెట్‌) నిర్వహణ బాధ్యతను కాకినాడ జేఎన్‌టీయూకు విద్యా శాఖ అప్పగించింది. జూన్‌ 25న ఏపీఈఏపీసెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. దరఖాస్తుల నమోదు పక్రియను జూన్‌ 26 నుంచి ఆన్‌లైన్‌ విధానం ద్వారా ప్రారంభించింది. ఇంజినీరింగ్ పరీక్షను ఈనెల 19, 20, 23, 24, 25 తేదీల్లో... అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలను  సెప్టెంబర్ 3, 6, 7 తేదీల్లో నిర్వహించనున్నారు.

ఈ పరీక్షలను 16 సెషన్లలో నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందులో 10 సెషన్లు ఇంజినీరింగ్.. ఆరు సెషన్లు అగ్రికల్చర్, ఫార్మసీ అభ్యర్థులకు పరీక్షలు ఉంటాయి. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇంటర్మీడియట్ పరీక్ష రద్దు చేసిననందున ఈఏపీసెట్‌ మార్కుల ఆధారంగానే వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు వంద శాతం వెయిటేజీని తీసుకోవాలని విద్యాశాఖ నిర్ణయించింది.

ఈఏపీసెట్‌-2021 పరీక్షకు మొత్తం 2,59,564 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 1,75,796 మంది అభ్యర్థులు ఇంజినీరింగ్, 83,051 మంది అగ్రికల్చర్‌ను ఎంపిక చేసుకున్నారు. 717 మంది ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విభాగాలు రెండింటినీ ఎంచుకున్నారు.

నోటిఫికేషన్:

ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ ఈఏపీసెట్‌–2021కు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం. ఈ మేరకు కాకినాడ జేఎన్టీయూ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీచేసింది. ఈ పరీక్షలను కంప్యూటర్‌ ఆధారంగా నిర్వహిస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్హతలు, వయో పరిమితి, సిలబస్, దరఖాస్తు చేసే విధానం తదితర వివరాలకు క్రింద ఇవబడ్డ వెబ్సైట్ ను సందర్శించాలి. 

కోర్సులు

1.ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్‌ డెయిరీ టెక్నాలజీ, బీటెక్‌అగ్రి ఇంజనీరింగ్, బీటెక్‌ ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

2.బీఎస్సీ(అగ్రి), బీఎస్సీ(హార్టికల్చర్‌), బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌/బీఎఫ్‌ఎస్సీ

3.బీఫార్మసీ, ఫార్మాడీ 

దరఖాస్తుకు రిజిస్ట్రేషన్‌ ఫీజు

ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షకు.. ఓసీలకు రూ.600, బీసీలకు రూ.550, ఎస్సీ, ఎస్టీలకు రూ.500

అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌ పరీక్షకు.. ఓసీలకు రూ.600, బీసీలకు రూ.550, ఎస్సీ, ఎస్టీలకు రూ.500

రెండింటికీ కలిపి హాజరయ్యేవారికి.. ఓసీలకు రూ.1,200, బీసీలకు రూ.1,100, ఎస్సీ, ఎస్టీలకు రూ.1,000 

ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు

ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 26 నుంచి జూలై 25 వరకు

ఆలస్య రుసుము రూ.500తో ఆగస్టు 5 వరకు, రూ.1000తో ఆగస్టు 10 వరకు, రూ.5 వేలతో ఆగస్టు 16 వరకు, రూ.10 వేలతో ఆగస్టు 18 వరకు

హాల్‌ టికెట్లను ఆగస్టు 12 నుంచి వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

DOWNLOAD HALL TICKETS


ఆగస్టు 19 నుంచి పరీక్షలు

ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు ఆగస్టు 19 నుంచి 25వ తేదీ వరకు రెండు సెషన్లలో జరుగుతాయి.

ఉదయం సెషన్‌ 9 నుంచి 12 గంటల వరకు

మధ్యాహ్నం సెషన్‌ 3 నుంచి 6 గంటల వరకు

WEBSITE

NOTIFICATION

IMPORTANT DATES

APSCHE myCET APP

APPLY HERE

SYLLABUS-ENGG

SYLLABUS-A&P

Previous
Next Post »
0 Komentar

Google Tags