Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Residential Schools Admissions 2021-22: V CLASS Admissions Results Released

 

AP Residential Schools Admissions 2021-22: V CLASS Results Released

ఆంధ్ర ప్రదేశ్ గురుకుల విద్యాలయాల్లో  5 వ తరగతి ప్రవేశాల ఫలితాలు విడుదల 

★ ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థలో 5వ తరగతి విద్యార్థుల ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదలైంది.

★ సంస్థ నడుపుతున్న 38 సాధారణ, 12 మైనారిటీ పాఠశాలల్లో (తాడికొండ, గుంటూరు జిల్లా, కొడిగినహళ్లి, అనంతపురం జిల్లాతో సహా).

★ 2021-22 విద్యాసంవత్సరానికి గాను ఇంగ్లిష్‌ మీడియంలో అడ్మిషన్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి ఎం. ఆర్‌. ప్రసన్న కుమార్‌ శనివారం తెలిపారు.

★ విద్యార్థులను జిల్లాల వారీగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో లాటరీ పద్ధతిలో జూలై 14న ఎంపిక చేయనున్నట్టు పేర్కొన్నారు.

★ ఎంపికైన విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ద్వారా పాఠశాల కేటాయిస్తారని తెలిపారు.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.06.2021.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 30.06.2021.


SELECTED LIST FOR 5TH CLASS

CLICK HERE


WEBSITE

NOTIFICATION AND SHCEDULE

PRESS NOTE

APPLY HERE

PAYMENT 

Previous
Next Post »
0 Komentar

Google Tags