Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

MASMCS Recruitment 2021: Mudra Society Notification for 2000 Marketing Supervisor Jobs

 

MASMCS Recruitment 2021:  Mudra Society Notification for 2000 Marketing Supervisor Jobs

10వ తరగతి ఉత్తీర్ణులైన వాళ్లు అర్హులు

జూన్‌ 15 దరఖాస్తులకు చివరితేది

కేంద్ర ప్రభుత్వ గుర్తింపు కలిగిన హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ముద్ర అగ్రికల్చర్‌ అండ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మల్టీ స్టేట్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌ (ఎంఏఎస్‌డీఎంఎస్‌సీఎస్) జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్‌ ద్వారా 2000 మార్కెటింగ్‌ సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్‌ 15 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు http://www.masmcs.com/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

 

పోస్టు పేరు: మార్కెటింగ్‌ సూపర్‌వైజర్‌

మొత్తం ఖాళీలు: 2000

అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణులైన వాళ్లు అర్హులు.

వయసు: అభ్యర్థుల వయసు 18 నుంచి 43 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు రూ.10,000తో పాటు ఇన్సెంటివ్స్‌ ఉంటాయి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: Head Office 15A, 3-4-757/122, APHB Building, Near Raghavendra Swami Temple, Opp : Telangana Grameena Bank, Barkatpura, Hyderabad-500027

దరఖాస్తుకు చివరితేది: జూన్‌ 15, 2021

WEBSITE

NOTIFICATION

APPLICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags