Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ICAI CA July 2021 Exam Admit Card Released

 

ICAI CA July 2021 Exam Admit Card Released

సి‌ఏ పరీక్షల అడ్మిట్ కార్డుల విడుదల

దేశవ్యాప్తంగా జరగనున్న సీఏ ఇంటర్మీడియట్, ఫైనల్, ఫౌండేషన్ పరీక్షల అడ్మిట్ కార్డులను ఇన్స్టిట్యూట్ ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) విడుదల చేసింది.

అభ్యర్థులు అడ్మిట్ కార్డులను ఐసీఏఐ అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఆయా పరీక్షలు జులై 5 నుంచి జరగనున్నాయి. మే నెలలో జరగాల్సిన పరీక్షలను దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఐసీఏఐ వాయిదా వేసింది.

WEBSITE

NOTIFICATION ON ADMIT CARDS

Previous
Next Post »
0 Komentar

Google Tags