Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Inter–District Transfer of teaching staff of School Education Dept. – Certain Instructions and Guidelines

 

Inter–District Transfer of teaching staff of School Education Dept. – Certain Instructions and Guidelines

టీచర్ల అంతర్ జిల్లాల బదిలీలకు సంబంధించి తాజాగా నిబంధనలు మరియు షెడ్యూల్ విడుదల చేసిన పాఠశాల విద్యా శాఖ

Rc.No.13029/71/2020-EST 3 Dt.24/06/2021

మార్గదర్శకాలు:

➪ ఒక జిల్లాలో ఒక కేడర్ లో (స్కూలు లో కాదు) ది.30.06.2021 నాటికి 2 yrs  సర్వీసు నిండిన Govt/ZP Management లో పనిచేయు టీచర్లు ,HM లు అంతరజిల్లా బదిలీలకు అర్హులు.

➪ Spouse  grounds /Mutual  మాత్రమే.

➪ Spouse Aided/LB/ State &Central Govt/ cental  &State Public under taking/ universities లో బదిలీ కోరు జిల్లాలో పనిచేస్తూ ఉండాలి.Souse HOD/Secretariat లో పనిచేస్తుంటే Krishna/ Guntur District కు బదిలీ.

➪ Spouse  వారికి Subject to clear vacancy బదిలీ జరుగును

➪ Mutual within cader  &Within  management only .ఇద్దరూ Willing ఉండాలి. one to one Mutual మాత్రమే‌ అనుమతి.ఒకరు ,ఒకరికి మాత్రమే.

➪ అనథికార గైర్హాజరు, Suspension లో ఉన్నవారు ఈ బదిలీ కు అనర్హులు

➪ బదిలీలకు CSE website  ద్వారా  online  లో Submit చేయాలి

➪ Printout ను original certificates తో కలిపి MEO/DyEO  కు ఇవ్వాలి.వారు Certify చేసి DEO లకు పంపాలి.DEO లు CSE కు  పంపించాలి.CSE వారు  Govt కు పంపాలి.

➪ ఒక  online Application కు మాత్రమే అనుమతి.

💥 షెడ్యూల్:

✰ Jun30-Jul  6 -Online Application Submission

✰ Jul7- Jul11: Print  out verification By MEO/DyEO

✰ Jul12-17 : DEO verification

✰ Jul19 : DEOs  Submission to  CSE

✰ Jul26-29: CSE Verification

✰ Jul 29: Submission To Govt By CSE.

Sub: School Education Dept., - Inter–District Transfer of teaching staff of School Education Dept. – Certain Instructions and Guidelines – Issued

DOWNLOAD PROCEEDINGS

Previous
Next Post »
0 Komentar

Google Tags