Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IPL 2021 Season to Resume on September 19, Final on October 15

 

IPL 2021 Season to Resume on September 19, Final on October 15

ఐపీఎల్‌ 2021: మిగిలిన సీజన్ తొలి మరియు తుది మ్యాచ్‌ల తేదీలు ఇవే  

ఈ ఏడాది కరోనా కారణంగా అర్ధాంతంగా ఆగిపోయిన ఐపీఎల్‌ మ్యాచ్‌లు మళ్లీ ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్‌ 19న యూఏఈలో మ్యాచ్‌లను పునఃప్రారంభిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. టోర్నీలో మిగిలిన 31 మ్యాచ్‌లు యూఏఈలోనే జరగనున్నాయి. అక్టోబర్‌ 15న ఫైనల్‌ నిర్వహించనున్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags