Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 02-07-2021

 

AP Covid-19 Media Bulletin 02-07-2021

ఏపీలో కొత్తగా 3,464 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 93,759 మంది నమూనాలు పరీక్షించగా 3,464 కొత్త కేసులు నమోదయ్యాయి. 35 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 4,284 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 37,323 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది.

కొవిడ్‌ వల్ల చిత్తూరు జిల్లాలో ఐదుగురు, ప్రకాశంలో ఐదుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, గుంటూరులో నలుగురు, కృష్ణాలో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, విజయనగరంలో ఇద్దరు, కడప, కర్నూలు, పశ్చిమగోదావరిలో ఒక్కరు చొప్పున మరణించారు. 

AP BULLETIN 02-07-2021

Previous
Next Post »
0 Komentar

Google Tags