Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

KVS Class 1 Admission 2021: 3rd Admission List Released; Details Here

 

KVS Class 1 Admission 2021: 3rd Admission List Released; Details Here

కే‌వి‌ఎస్ ప్రవేశాల మూడో జాబితా విడుదల

కేంద్రీయ విద్యాలయాల్లో 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించి ఒకటో తరగతిలో ప్రవేశాల కోసం మూడో జాబితాను కేంద్రీయ విద్యాలయ సంఘటన్ విడుదల చేసింది. జాబితాను సంబంధిత అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది.

ప్రభుత్వ శాఖలు, రక్షణ రంగంలో పనిచేస్తున్న, రిటైర్డ్ ఉద్యోగుల పిల్లలకు కేవీఎస్ మొదట ప్రాధాన్యం ఇచ్చింది. అలాగే 15శాతం సీట్లను ఎస్సీలకు, 7.5శాతం ఎస్టీలకు, 27శాతం ఓబీలకు,  3 శాతం సీట్లను దివ్యాంగ పిల్లలకు కేటాయించింది. ఈమేరకు ఆయా కేంద్రీయ విద్యాలయాలు పిల్లలకు ప్రవేశాలు కల్పించనున్నాయి. కేవీఎస్ ఇప్పటికే జూన్ 23, 30న తొలి, రెండో జాబితాలను విడుదల చేసింది.

WEBSITE

CHECK LOTTERY LIST HERE

Previous
Next Post »
0 Komentar

Google Tags