Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SBI Recruitment 2021: Apply for 6100 Apprentice Posts

 

SBI Recruitment 2021: Apply for 6100 Apprentice Posts

ఎస్‌బి‌ఐ లో 6100 అప్రెంటిస్ ఖాళీలు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మరో భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 6100 అప్రెంటిస్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఇందులో తెలంగాణ (125), ఆంధ్రప్రదేశ్‌ (100)లో కూడా ఖాళీలు ఉన్నాయి.

అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఏ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు ఆ రాష్ట్రంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. జూలై 26 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ.

మొత్తం ఖాళీలు- 6100

1. ఆంధ్రప్రదేశ్- 100

నెల్లూరు -8

శ్రీకాకుళం -8

విజయనగరం -8

విశాఖపట్నం -7

తూర్పు గోదావరి -8

పశ్చిమ గోదావరి -8

కృష్ణా -7

గుంటూరు -7

ప్రకాశం -8

చిత్తూరు -8

వైఎస్ఆర్ కడప -8

అనంతపురం -8

కర్నూలు -7 

2. తెలంగాణ- 125

మల్కాజ్‌గిరి -2

ఆదిలాబాద్ -3

భద్రాద్రి కొత్తగూడెం -6

జగిత్యాల్ -2

జనగాం -3

జయశంకర్ భూపాలపల్లి-3

జోగులంబ గద్వాల -2

కామారెడ్డి -4

కరీంనగర్ -4

ఖమ్మం -7

కొమరంభీమ్ -2

మహాబూబాబాద్ -3

మహబూబ్‌నగర్ -9

మంచిర్యాల -2

మెదక్ -4

నాగర్‌కర్నూల్ -4

నల్గొండ -6

నిర్మల్ -3

నిజామాబాద్ -11

పెద్దపల్లి -3

రంగారెడ్డి -6

సంగారెడ్డి -5

సిద్దిపేట -5

సిరిసిల్లా -2

సూర్యాపేట -7

వికారాబాద్ -6

వనపర్తి -3

వరంగల్ -1

వరంగల్ రూరల్ -3

యాదాద్రి భువనగిరి-4 

ముఖ్య సమాచారం:

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ/ గ్రాడ్యుయేషన్‌ పాసై ఉండాలి.

వయస్సు: 2020 ఆగస్ట్ 31 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయస్సులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష, టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ద్వారా ఎంపిక చేస్తారు. ప్రశ్నలు ఇంగ్లీష్, హిందీతో పాటు స్థానిక భాషల్లో ఉంటాయి. ప్రతీ తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.

శిక్షణా కాలం: ఒక ఏడాది శిక్షణ ఉంటుంది.

స్టయిపెండ్‌: నెలకు రూ.15,000

పరీక్షా కేంద్రాలు:

ఆంధ్రప్రదేశ్‌- చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

తెలంగాణ- హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్.

దరఖాస్తులు ప్రారంభం: జులై 6, 2021

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 26, 2021

ఆన్‌లైన్ పరీక్ష: 2021 ఆగస్టు

WEBSITE

NOTIFICATION

APPLY HERE

Previous
Next Post »
0 Komentar

Google Tags